ఏపీ కేబినేట్ భేటి ముగిసింది. కేబినేట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అదే విధంగా ఏపీలోని మంత్రులంతా రాజీనామా చేసి సీఎం జగన్ కు రాజీనామా లేఖలను అందజేశారు.
కేబినేట్ కీలక నిర్ణయాలివే..
* కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు ఆమోదం
* వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి ఆమోదం
* ఏపీ మిల్లెట్ మిషన్ పాలసీని 2026-27 వరకు పెంచే ప్రతిపాదనలకు ఆమోదం
* 12 పోలీస్ సబ్ డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుకు నిర్ణయం
* విద్య, వైద్య, ప్రణాళిక విభాగాల్లో నియామకాలకు ఆమోదం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa