ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సందడిగా మారిన తిరుమల.. మార్చి నెల హుండీ ఆదాయం ఎంతంటే..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 05:45 PM

కరోనా, లాక్ డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి దర్శనం చాలా మందికి కలగలేదు. తాజాగా కరోనా కేసులు తగ్గడంతో భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా మార్చి నెలలో హుండీ ద్వారా 128.81 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలియజేశారు. రెండేళ్ల తర్వాత తిరుమల సందడిగా మారడంతో ఈ ఆదాయం వచ్చిందని అధికారులు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa