ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్ కేవలం 15 బంతుల్లోనే 56 రన్స్ తీశాడు. 4 ఫోర్లు, 6 భారీ సిక్సులు బాదాడు. ఐపీఎల్ చరిత్రలోనే వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ సందర్భంగా ఓ రెస్టారెంట్ వినియోగదారులకు బంపరాఫర్ ను ప్రకటించింది. ప్యాట్ కమిన్స్ అనే పేరు గల వారికి తమ రెస్టారెంటులో 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa