ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇప్పటికి 95శాతం హామీలు అమ‌లు చేశాం: సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 06:01 PM

ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోను తాము ఖురాన్, భగవద్గీత, బైబిల్‌గా భావించామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అందులో ప్రకటించిన హామీల్లో ఇప్పటికే 95శాతం అమలు చేశామని ఆయన వెల్లడించారు. పాదయాత్ర ముగిసిన తర్వాత కేవలం రెండు పేజీలతో గొప్ప మేనిఫెస్టో తయారు చేశామని గుర్తు చేశారు. గతంలో మేనిఫెస్టోలను చెత్తబుట్టలో వేసిన చరిత్ర ఉందని గత ప్రభుత్వాలను జగన్ విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa