ఏపీలో నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నూతన మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా అంబటి రాంబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన మంత్రులంతా సీఎం జగన్, గవర్నర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సాయంత్రానికి మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. ఆర్దిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ కొనసాగే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa