ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 12:14 PM

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని సోమల ఎమ్మార్వో శ్యాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి ఎమ్మార్వో వినతులు స్వీకరించారు. అనంతరం వీఆర్వోలకు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీసేవ , సచివాలయాల్లో వచ్చే దరఖాస్తులు ప్రజల నుండి వచ్చే వినతులపై వెంటనే స్పందించి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. సమీక్షలో డిటి రమేష్ , ఆర్ఐ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com