డాక్టర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ని పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు మరియు కాణిపాకం ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మెన్ మోహన్ రెడ్డి , ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ. వెంకటేశు , ట్రస్ట్ బోర్డు సభ్యులు నరసింహ శాస్త్రి లు సోమవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసి కాణిపాకం దేవస్థానం వారిచే వేదాశీర్వచనం చేసి శేష వస్త్రము మహాప్రసాదము లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa