కర్నూలు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో రంజాన్ వేళలు ఈ విధంగా ఉన్నాయి. బుధవారం ఇఫ్తార్ వేళలు కర్నూలు 6. 35, ఆదోని 6. 37, నంద్యాల 6. 32, గురువారం సహేరి వేళలు కర్నూలు 4. 49, ఆదోని 4. 52, నంద్యాల 4. 47. ఫిత్రః-ఒక మనిషికి 2 కిలోల 500 గ్రాముల గోదుమలుగాని లేదా దాని విలువ కట్టి నగదు రూపంలోగాని మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని దానం చేయాలని మత గురువులు పేర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa