నంద్యాల పట్టణంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ జార్జి రెడ్డి 50 వ వర్ధంతి సందర్భంగా గోడ పత్రికలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు రఫీ మాట్లాడుతూ పీ డీ ఎస్ యూ నిర్మాత , ఉస్మానియా జార్జిరెడ్డి 50 వ అమరత్వ స్మారక సభలు ఏప్రిల్ 14 నుండి 20 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా జరపాలని పిలుపునిచ్చారు. విప్లవ విద్యార్థి ఉద్యమ చరిత్రలో జార్జిరెడ్డి త్యాగం చిరస్థాయిగా నిలుస్తుంది అని కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa