-- వొడాఫోన్ ప్రమోషన్స్ లో మనకు కనిపించే కార్టూన్ తరహా క్యారెక్టర్స్ ని జూజూ అంటారు. అవి యానిమేషన్ అని మనం భ్రమ పడుతుంటాం, నిజానికి ఆ పాత్రలు స్పెషల్ కాస్ట్యూమ్స్ ని ధరించిన మనుషులే.
---ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ పిక్స్ లో నాలుక బయటకు చాపిన ఫోటో బాగా ఫేమస్ అయింది. అయితే అంతటి పెద్ద శాస్త్రవేత్త ఇంత చిలిపిగా చేశాడేంటని అనుకుంటున్నారు కదా... ఐన్ స్టీన్ 72వ పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలకు నవ్వి నవ్వి విసుగొచ్చి ఒక ఫోటోగ్రాఫర్ అడిగినప్పుడు ఇలాంటి ఫోజునిచ్చాడట. అది ఆ ఫోటో వెనకున్న అసలు కథ.
--- అందరూ వాడే రూబిక్స్ క్యూబ్ ని బ్రెయిలీ క్యూబ్ అంటారట.