శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నుంచి పోచనపల్లికి వెళ్లే రహదారిలో పెన్నానదిపై నిర్మించిన బ్రిడ్జి కుచించుకుపోయింది. దీంతో ఆర్అండ్ బి డీఈ నాగరాజు పోచనపల్లి బ్రిడ్జిని సందర్శించారు. ఇందుకోసం నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు ఎస్టీమేట్ వేసి నిధుల కోసం పంపనున్నట్లు తెలిపారు. అయినంత త్వరగా పెన్నా బ్రిడ్జి మరమ్మతులు చేస్తామని తెలిపారు.