ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత టీటీడీదే కాదు ప్రభుత్వానిది కూడా : సోము వీర్రాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 23, 2022, 10:48 AM

తిరుపతి: తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత టీటీడీదే కాదు ప్రభుత్వానిది కూడా. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు వసతులు కల్పించాల్సిన బాధ్యత టీటీడీదే. ఏదైనా ప్రధాన విధాన నిర్ణయాలు తీసుకొనేముందు అందరితో చర్చించాలి అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com