ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయాలలో పీఎం కిసాన్ ఈ-కేవైసీ సేవలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 23, 2022, 02:18 PM

గ్రామ వార్డు సచివాలయాలలో పీఎం కిసాన్ ఈ కేవైసీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు సచివాలయ శాఖ అధికారులు తెలిపారు. సచివాలయలయా ల ద్వారా లభ్యమవుతున్న సిఎస్సి సేవలు పీఎం కిసాన్ ఈ కేవైసీ చేయించుకోవచ్చునని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాల్సినదిగా కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa