రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర చేపట్టి ఆత్మహత్యలకి పాల్పడిన కౌలు రైతులకి ఆర్ధిక సాయంగా లక్ష రూపాయలు అందిస్తున్న సంగతి తెలిసిందే. దీని మీద రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ దత్త పుత్రుడివి అన్ని డ్రామాలు అని వాపోయిన సంగతి తెలిసిందే. దీనికి బదులుగా ... నీతి లేని గుడివాడ అమర్నాధ్.... ఆ రోజు పవన్ కళ్యాణ్ పక్కన నిల్చోటానికి కుక్క మాయలు వేశావు గుర్తు లేదా.. నీ నాన్న ఒక పార్టీ, మీ అమ్మ ఒక పార్టీ, నువ్వు ఒక పార్టీలో ఓడి చివరికి వైసీపీ పార్టీకి దూరిన రాజకీయ వ్యభిచారివి నువ్వు విమర్శలు చేస్తావా. కబడ్ధార్ అని జనసేన నాయకులూ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు.