రేపు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ఉంటుంది. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు హాజరుకానున్నారు.
పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో జగన్ అధ్యక్షతన సమావేశం కానున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంపై సమావేశంలో చర్చించనున్నారు. వైసీపీలో విభేదాలు, వర్గ విభేదాలు, గ్రూపు తగాదాలపై ఈ భేటీలో చర్చ జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa