పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు అరగంట ముందుగా మాస్క్ హాజరుకావాలని ఎంఈవో కోరారు. చిన్నమండెం మండలం లోని ఆదర్శ పాఠ శాలలో మంగళవారం ఇన్విజిలేటర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని కోరారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉన్నా యని వివరించారు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాం తంగా పరీక్షలు రాయా అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa