ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలెక్టర్ కు సచివాలయాల పర్యవేక్షణ బాధ్యత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 27, 2022, 09:48 AM

పరిపాలనలో కీలక భూమిక పోషిస్తున్నగ్రామ , వార్డుసచివాలయాలపర్యవేక్షణబాధ్యతనుకలెక్టర్లకేఅప్పగించారు. ఉమ్మడిజిల్లాల్లో వీటి పర్యవేక్షణ సంయుక్త కలెక్టర్( అభివృద్ధి , సచివాలయాలు ) కింద ఉండేది. దీంతో గతజేసీ( అభివృద్ధి )కీర్తికలెక్టరేట్లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఒకఎంపీడీవోతో పాటు జడ్పీనుంచికొంతమందిఉద్యోగులు , సచివాలయ సిబ్బందిని నియమించి , రోజూపర్యవేక్షించేవారు. ఇప్పుడుకొత్తజిల్లాల్లో ఒకరే సంయుక్త కలెక్టర్ ఉన్నారు. కీలకమైన వాటి బాధ్యతలనుకలెక్టర్లకుఅప్పగించారు. దీంతో కాకినాడ జిల్లా కలెక్టరేట్, సోమవారం నుంచి గ్రామ , వార్డు సచివాలయాల పర్యవేక్షకవిభాగంనెలకొల్పారు. ఇక్కడి న నివేదికలు కలెక్టర్ రోజువారీపనులనుపర్యవేక్షిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa