ఉమ్మడి గుంటూరు -కృష్ణా జిల్లాలను కలుపుతూ కృష్ణా నది మీద169. 54 కోట్ల వేయం తో రెండు భారీ వంతెనల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణాజిల్లాలో ఏటి మోగం ఎదురుమండి మధ్య 109 కోట్లతో, ఉమ్మడి గుంటూరు జిల్లా మాదిపాడు వద్ద 60. 54 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. మాదిపాడు బ్రిడ్జి నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.