బాలుడి అదృశ్యం పై కేసు నమోదైంది. నగరపాలెం పోలీసులు తెలిపిన వివరాల మేరకు. కామాక్షి నగర్ కు చెందిన పాండ్రంకి మణికంఠ (13) కు మానసిక స్థితి సరిగా లేదు. ఈ నెల 27న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో బంధువులు, స్నేహితులు నివాసాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో బాలుడి తల్లి అంకమ్మ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.