బాపట్ల కు చెందిన సీనియర్ జర్నలిస్ట్, స్వాతంత్ర్య సమరయోధులు ఏలేశ్వరపు నరసింహా రావు (92) మృతిచెందారు. ఆంధ్రపత్రిక, జాగృతి పత్రికల్లో విలేకరిగా సుధీర్ఘ కాలం పనిచేశారు బాపట్ల అర్బన్ బ్యాంక్ లో డైరెక్టర్ గా పదవిలో ఉన్నారు బాపట్ల పరిసర ప్రాంత ప్రజలందరికీ జర్నలిస్టుగా సుపరిచితులు ఏలేశ్వరపు మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.