ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాల్వ పునరుద్ధరణకు హైకోర్టు ఆదేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 12:49 PM

చిత్తూరు - తిరుపతి జాతీయ రహదారికి సమీపంలో చంద్రగిరి మండలం కొంగరవారిపల్లె చంద్రగిరి గ్రామంలోని ముంగిలిపట్టు కాల్వను పునరుద్ధరించాలని జలవనరుల శాఖను హైకోర్టు ఆదేశించింది. రైతుల ఫిర్యాదు మేరకు కాలువను పూడ్చిన వ్యక్తులపై కేసు నమోదు చేసి , దర్యాప్తు చేయాలని చంద్రగిరి ఎస్ హెచ్ ఓ కు సూచించింది. ఏప్రిల్ 28 న హైకోర్టు ఈ ఆదేశాలు ఇవ్వగా, ఉత్తర్వుల కాపీ రైతులకు అందింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com