తాడేపల్లి మండలం సీతానగరం లోని విజయకీలాద్రి కొండపై రామానుజుల తిరునక్షత్ర ఉత్సవాలలో భాగంగా జరుగుతున్న కార్యక్రమాల్లో 3వ రోజు మంగళవారం ఉదయం 9 గంటల నుండి 12 కలశములతో అభిషేకం (తిరుమంజనం) విశేష అలంకరణ, 10 గంటలకు అష్టోత్తర శతనామ అర్చన, మంగళాశాసనము, తీర్థ ప్రసాద, గోష్టి ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa