బీజేపీ కొత్త నినాదం ఎన్నికల నినాదాల రూపకల్పన లో బీజేపీది తిరుగులేని పంథా. ఇప్పటివరకు `ఫిర్ ఏక్ బార్.. మోదీ సర్కార్`, `అచ్చే దిన్`, `కామ్ రుకా నా.. దేశ్ ఝుకా నా` అంటూ ప్రజల మధ్యకు వెళ్లింది. అయితే యూరప్ పర్యటనకు వెళ్లిన మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా వినిపించిన ‘ట్వంటీ ట్వంటీఫోర్.. మోదీ వన్స్‌మోర్’ అనే నినాదంపై బీజేపీ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa