జర్మనీలో ఆన్లైన్లో పరిచయమైన ఓ వ్యక్తిని ఓ మహిళ ప్రేమించింది. గర్భం దాలిస్తే తనను తప్పక పెళ్లి చేసుకుంటాడని అతడితో శృంగారంలో తెలియకుండా కండోమ్‌కు కన్నం పెట్టింది. ఇటీవల తాను గర్భవతినని ప్రియుడికి కన్నం గురించి చెప్పింది. దీంతో మోసపోయానని కోర్టుకెక్కగా ఆమెకు 6నెలల జైలు శిక్ష పడింది. సెక్స్‌లో రహస్యంగా కండోమ్ తీసేస్తే స్టెల్తింగ్ అంటారు. జర్మనీలో తొలిసారి వెలుగుచూసిన ఈ కేసు చారిత్రాత్మకమైనది.