భారత వైమానిక దళానికి చెందిన అధికారి దేవేంద్ర శర్మను.....దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. హనీట్రాప్ లో చిక్కుకుని ముఖ్యమైన సమాచారం లీక్ చేసినట్లు దేవేంద్ర శర్మపై.... ఆరోపణలు వచ్చాయి. సామాజిక మాధ్యమాల ద్వారా దేవేంద్రశర్మను ట్రాప్ చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేశారు. అరెస్టైన దేవేంద్ర శర్మ దిల్లీ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నట్లు తెలిపారు. మిలిటరీ ఇంటెలిజెన్స్, దిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్త ఆపరేషన్ తో......దేవేంద్ర శర్మ ద్వారా సమాచారం బయటకు వెళ్తున్నట్లు గుర్తించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa