ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో చెన్నై 4 మార్పులతో బరిలోకి దిగింది.
జట్లు:
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(wk), శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా(c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మిచెల్ సాంట్నర్, మొయిన్ అలీ, ఎన్.జగదీశన్, శివమ్ దూబే, ఎంఎస్ ధోని(wk/c), ప్రశాంత్ సోలంకి, సిమర్‌జీత్ సింగ్, మతీషా పతిరణ, ముఖేష్ చౌదరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa