ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తోలుతు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో జైస్వాల్ 41 పరుగులు, బట్లర్ 2 పరుగులు, శాంసన్ 32 పరుగులు, పడిక్కాల్ 39 పరుగులు, పరాగ్ 19 పరుగులు, నీశమ్ 14, అశ్విన్ 10, బౌల్ట్ 17 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ 2, ఆయుష్ బధోని 1, అవేశ్ ఖాన్ 1, హోల్డర్ 1 వికెట్ తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa