గుంటూరు తూర్పునియోజకవర్గ పరిధిలోని2, 57 డివిజన్ పరిధిలో స్థానిక టీడీపీనాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్చార్జ్ నజీర్ అహ్మద్ నిత్యవసర ధరల పెరుగుదలపై బాదుడే- బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా. ఆయా డివిజన్ల పరిధిలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం మధ్య గల వ్యత్యాసాలు అంటూ చెబుతూ వెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa