సుప్రీం కోర్టు మరో కీలక తీర్పును వెలువరించింది. జీఎస్టీ (GST) కౌన్సిల్ సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు కావాలంటే వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆర్టికల్ 246A ప్రకారం పన్నులను సంబంధించిన చట్టాలను చేసుకోవడంలో కేంద్ర, రాష్ట్రాలకు సమాన అధికారాలుంటాయని స్పష్టం చేసింది. ఒకరి ఆదేశాలను మరొకరిపై బలవంతంగా రుద్దవద్దని ఘాటు వ్యాఖ్యలు చేసింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.