ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన, అటవీ, గనులు, పర్యావరణశాఖ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆహ్వానం మేరకు వారి స్వగృహంకు విచ్చేసిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కే. వి. ఉషాశ్రీచరణ్ దంపతులకు స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం మంత్రి ఉషాశ్రీచరణ్ భర్త చరణ్ కి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.