ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'జనసేన' పార్టీ ప్రస్థానం పుస్తకావిష్కరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 11:01 PM

జనసేన పార్టీ స్థాపించి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. 2014 మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భవించింది.ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. పుస్తకావిష్కరణ సందర్భంగా పార్టీ మీడియా ప్రతినిధులకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ ఎంత చిత్తశుద్ధితో ప్రజాసేవకు అంకితమైందో ఈ ఏడు సంకలనాలను బట్టి తెలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa