మెదక్ పట్టణంలోని ఫతేనగర్ వీధిలో శనివారం తెల్లవారుజామున నుండి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త కంచి మధుసూధన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ. ఈరోజు ఉదయం 11: 45 గంటలకు శ్రీ శ్రీనివాస పద్మావతి కళ్యాణం నిర్వహిస్తున్నామని, కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, కళ్యాణం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa