భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అవి చేస్తే మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం చేశాక వెంటనే స్నానం చేయకూడదు. అలా చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాదు.
భోజనం చేసిన వెంటనే బ్రష్ చేసుకోకూడదు.
అన్నం తిన్నాక కాఫీలు తీసుకోకూడదు.
బీడీ, సిగరెట్ వంటివి భోజనం చేశాక తీసుకోకూడదు.
భోజనం చేసిన తర్వాత గంట వరకు ఏ పండు తినకూడదు.
భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు.
తిన్న వెంటనే వ్యాయామం చేయడం వల్ల సమస్యలు వస్తాయి.