ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సు యాత్ర కు భారీగా తరలిన ఉత్తర నియోజకవర్గం శ్రేణులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 11:07 AM

వైస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుండి 29 వరకు నిర్వహిస్తున్న సామాజిక న్యాయబేరి బస్సుయాత్ర లో భాగంగా శుక్రవారం గాజువాక లో నిర్వహించిన బహిరంగ సభకు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కే కే రాజు ఆధ్వర్యంలో అన్ని వార్డు ల నుండి భారీ ర్యాలీగా అధిక సంఖ్యలో ప్రజలు సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీకి సమన్వయకర్త కేకే రాజు జెండా ఊపి ప్రారంభించారు. బారి ర్యాలీ గా గాజువాక సభకు వెళ్లి అక్కడ సభలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com