నూజివీడు నియోజకవర్గ పరిధిలోగల ఆగిరిపల్లి మండలం సింగన్నగూడెం గ్రామంలో దిశా యాప్ పై శుక్రవారం ఆగిరిపల్లి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. పలువురు ప్రయాణికులకు ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఎస్ఐ చంటి బాబు వివరించారు. అంతేకాక యాప్ తమ మొబైల్ ఫోన్ లో వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన కోరారు. ఆగిరిపల్లి పోలీసులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa