భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు బయోపిక్ తీస్తానని ఆయన మనవరాలు అజిత ప్రకటించారు. పీవీ బహుభాషా ప్రావీణ్యం, అసాధారణ రాజకీయ చాతుర్యంతో పాటు బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను ఈ బయోపిక్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నామని అజిత తెలిపారు. బయోపిక్ కోసం తన తల్లి, ఎమ్మెల్సీ వాణిదేవి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని చెప్పారు. నేటి యువతకు స్పూర్తి నింపేలా పీవీ బయోపిక్ తెరకెక్కిస్తామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa