ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేందుకు ఓ దుర్మార్గుడు యత్నించాడు. ఏపీలోని అన్నమయ్య జిల్లా పీలేరులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. స్కూటీపై వెళ్తున్న తండ్రి చంద్రశేఖర్ రెడ్డి(72)ని కారుపై వెనుక నుంచి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఢీ కొట్టాడు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులకు కొడుకే దుర్మార్గానికి పాల్పడినట్లు గుర్తించారు. శనివారం నిందితుడిని అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa