ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇన్ ఛార్జ్ సీపీ మధుకుమార్ సస్పెన్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 31, 2022, 09:48 AM

గుంటూరు నగర పాలక సంస్థలో ఇన్చార్జిగా సీపీగా పనిచేస్తున్న మధు కుమార్ ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ కీర్తి చేకూరి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈనెల 9న సెలవు పెట్టి వెళ్లారు. తిరిగి ఇంతవరకు విధులకు హాజరు కాకపోవటంతో కమిషనర్ స్పందించారు. సెలవులను కూడా ఆయన ఎక్స్టెండ్ చేసుకోక పోవటంతో కమిషనర్ స్పందిస్తూ ఆయనను సస్పెండ్ చేస్తూ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కు లేఖ రాశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com