అమృతలూరు మండలం మోపర్రు గ్రామంలోని ఎస్. సి ఏరియాలో అంతర్గత రోడ్డు సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసిన పనులను క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలించారు. 10 లక్షల అంచనాలతో, డి. ఎం. ఎఫ్ నిధులు, 168 మీటర్లతో చేపట్టిన పనులను క్యూ. సి, అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.