దేశంలోనే రెండవదిగా మన 2 తెలుగు రాష్ట్రాలలోని మొట్టమొదటిసారిగా ఆగమ శాస్త్ర విధానాలతో శరవేగంగా వినుకొండ నగర శివారులో నిర్మాణమవుతున్న శ్రీ జైష్టలక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానమునకు గడిచిన 7 రోజులలో ఒక లక్ష 20 వేల రూపాయలు వచ్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఎం. నరసింహారావు, ధర్మపత్ని స్వర్ణకుమారి దంపతులు ఒక లక్ష 20 వేలు రూపాయలు విరాళంగా జమ చేశారని ఆలయ అధ్యక్షులు పరమేశ్వర రావు తెలిపారు.