*చర్మంపై ముడతలు పడకుండా చేస్తాయి
*అల్జీమర్స్, ఆర్థరైటీస్ వంటి జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి
*ఎముకల్ని ధృఢంగా చేయడంతో తోడ్పడతాయి.
*బరువు తగ్గాలనుకునేవావారికి ఇవే బెస్ట్
*పొట్ట క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి
*రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా తయారవుతుంది
*రక్తసరఫరా సరిగ్గా జరుగుతుంది
*టైప్ 2 డయాబెటిస్ రాకుండా అడ్డుకుంటుంది
*గుండె సమస్యల ముప్పు నుంచి తప్పిస్తుంది