పిల్లల భవిష్యత్తుతో వైసిపి ప్రభుత్వం ఆటలాడుతోంది. తల్లిదండ్రులకు తీవ్ర మనోవేదన కలిగిస్తోంది. ఇంతకీ వాయిదా వేసింది మంత్రిగారు అలిగారనా? లేక ఫలితాల్లో జగన్ మార్క్ మార్కుల మార్పుల కోసమా? అని టీడీపీ నాయకులూ పదవ తరగతి పరీక్షా ఫలితాలను ఉద్దేశించి ఆరోపించారు. ఇంత దరిద్ర, అరాచక పాలన చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. ఆఖరికి పదో తరగతి ఫలితాల విడుదలలో కూడా రాజకీయమా? మంత్రికి సమాచారం లేకుండా అధికారులు ఫలితాల తేదీ ప్రకటించారని ఫలితాల తేదీని అకస్మాత్తుగా వాయిదా వేస్తారా? అని మండిపడ్డారు.