ఏపీలో టెన్త్ పరీక్షల ఫలితాలను నేడు (జూన్ 6న) మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలితాలను bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది టెన్త్ పరీక్షలను ఏప్రిల్ 27 నుండి మే 9, 2022 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. దాదాపు 6 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. జూన్ 4నే ఫలితాలు విడుదల చేయాలని భావించినా, చివరి నిమిషంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో నేటికి వాయిదా పడ్డాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa