క్యాన్సర్ ను నయం చేసే మందు రెడీ అయ్యింది. మొదటిసారి ఓ క్యాన్సర్ రోగిపై ట్రయల్స్ నిర్వహించగా సక్సెస్ అయ్యింది. దీంతో మరింత మందికి ఈ మందును పరిశోధకులు ఇవ్వనున్నారు. న్యూయార్క్ మెమొరియల్ స్లోన్ కట్టెరింగ్ క్యాన్సర్ కు చెందిన శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. మరిన్ని పరీక్షలు చేసి త్వరలోనే ఈ మందును అందుబాటులోకి తీసుకురానున్నారు.