చిత్తూరు: పెనుమూరు మండలం , గుంటిపల్లి గ్రామ సచివాలయన్ని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బయోమెట్రిక్ హాజరు పరిశీలించి వాలంటీర్లను జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి అడిగారు. గుంటిపల్లి గ్రామ సచివాలయం పరిధిలో మంజూరైన గృహ నిర్మాణాలు 117 కాగా 5 ఇంకా ప్రారంభించబడలేదని మిగతావి వివిధ స్థాయిలలో నిర్మాణాలు చేసుకుంటున్నారని చెప్పడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa