నారా లోకేష్ గురువారం టెన్త్ విద్యార్థులతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో హఠాత్తుగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రత్యక్షమయ్యారు. ఈ అంశంపై మీడియాతో ఆయన మాట్లాడారు. విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకునేలా లోకేష్ ప్రేరేపిస్తున్నాడన్నారు. 10 గ్రేస్ మార్కులిచ్చి విద్యార్థులను పాస్ చేయాలన్న పవన్, లోకేష్‌లపై ఆయన మండిపడ్డారు. అలా చేస్తే విద్యార్థులు కూడా వారిలా తయారవుతారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa