మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కడప జిల్లా కోర్టు గురువారం కొట్టేసింది. జైలులోతనకు ప్రత్యేక వసతులకు అనుమతి ఇవ్వాలని దేవిరెడ్డి పిటిషన్ దాఖలు చేసారు. ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసిన దేవిరెడ్డి ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా దేవిరెడ్డికి జైలులో ప్రత్యేక హోదాను నిరాకరిస్తూ కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa