లాక్ డౌన్ ఎత్తేశాక ఇంధర వినియోగం భారీగా పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. గత కొన్ని రోజుల ముందు వరకూ ఇంధన డిమాండ్ మళ్లీ పడిపోతూ వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఇంధన డిమాండ్ 10 శాతం పడిపోగా తాజాగా విడుదలైన డేటా ప్రకారం 2022 మే నెలలో ఇంధన డిమాండ్ గత ఏడాదితో పోల్చితే 24 శాతం పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa