సంతాన సమస్యలకు సంబంధించిన యాడ్స్, సంతాన సాఫల్య కేంద్రాలకు సంబంధించిన యాడ్స్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాలో వచ్చే ఈ ప్రకటనలపై కేంద్రం అలర్ట్ అయ్యింది. సరోగసీ యాడ్స్ పై కేంద్రం నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల్లో తెలివితేటలు పెంచేందుకు వస్తున్న యాడ్స్ పై గైడ్ లైన్స్ జారీ చేసింది. సర్వీస్ ప్రొవైడర్లు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలకు ఇవి వర్తించనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa