ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాతి కట్టడంతో చౌడేశ్వరీ ఆలయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 01:57 PM

యాడికి స్థానిక మార్కెట్ వీదిలో నిర్మాణంలో ఉన్న శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయం అందరికీ కనువిందు చేస్తోంది. గత మూడు సంవత్సరాలుగా సాగుతున్న రాతి కట్టడపు ఆలయ నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. భక్త కోటి విరాళాలతో సాగుతున్న ఈ ఆలయాన్ని చెన్నై, ఆళ్ల గడ్డ, చీరాల తదితర ప్రాంతాలకు చెందిన శిల్పులు ఎంతో అందంగా తీర్చి దిద్దుతున్నారు. కాగా ఐదారు నెలల్లో పూర్తి కానున్న ఈ ఆలయం నియో జకవర్గంలోని ఆలయాల్లో అతి పెద్ద రాతి కట్టడపు ఆలయంగా ఉంటుందని పలువురు అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com